Paritala sriram: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్​ పై కేసుల నమోదు

 Police registers two cases against TDP Leader Paritala Sriram
  • శ్రీరామ్ పై రెండు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఒక కేసు
  • బత్తలపల్లి ఘర్షణకు సంబంధించి మరో కేసు 
అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై పోలీస్ కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఎన్నికల కోడ్​ అమలులో ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసు పోలీసులు నమోదు చేశారు.
Paritala sriram
Telugudesam
Ananthapuram
Battala palli
Ramagiri

More Telugu News