RGV: శకునం బాగానే ఉంది... ఇది నన్ను చంపకుండా వదిలిపెడుతుందని భావిస్తున్నా: వర్మ

Ram Gopal Varma poses with a Rotweiler dog
  • రాట్ వీలర్ జాతి శునకంతో వర్మ
  • తనకు బాగా నచ్చిన శునక జాతి ఇదేనని వెల్లడి
  • ట్విట్టర్ లో ఫొటో షేర్ చేసిన వైనం
సాధారణ సంఘటనలను సైతం తన విలక్షణ వ్యక్తిత్వంతో  వార్తాంశాలుగా మలచగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు. ఓ రాట్ వీలర్ జాతి శునకంతో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను వర్మ ట్వీట్ చేశారు. తనకు బాగా నచ్చిన శునక జాతి రాట్ వీలర్ అని, ఇప్పుడా జాతి కుక్కతోనే మిత్రుడి నివాసంలో ఉన్నానని వెల్లడించారు. తన శకునం బాగానే ఉందని, ఇది తనను చంపకుండా వదిలిపెడుతుందనే భావిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.
RGV
Rotweiler
Dog
Twitter
Tollywood

More Telugu News