Corona Virus: తెలంగాణాలో కరోనా పరిస్థితి.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
- తెలంగాణాలో ఇప్పటివరకు మరణించిన వాళ్ళు ఇద్దరు..
- సినిమా హాళ్లు, బార్ లు, పబ్ లు మరియు క్లబ్ లు మూసివేత
- మార్చి 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత..
- బోర్డు పరీక్షలు యధాతధం..