01 Wed 21:17 మాచర్ల ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి స్పందన ఈ ఘటన జరిగిన తర్వాతే నాకు తెలిసింది టీడీపీ నాయకుల కారు ఒకటి ఓ కుర్రాడికి తగిలింది కారు ఆపకుండా వెళ్లిపోయారు.. టీడీపీ నాయకులు బెదిరించారు
02 Fri 20:14 'పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో! 'పెద్ది' సూపర్ డూపర్ హిట్ జూన్ 4న విడుదలై రూ.345 కోట్లకు పైగా వసూళ్లు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి చిత్రబృందంపై ప్రశంసల వర్షం
03 Fri 20:13 కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ స్పందన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికిన కివీస్ దిగ్గజం విలియమ్సన్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ కివీస్‌ను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్
04 Fri 19:52 షూటింగ్ లెజెండ్ జస్పాల్ రాణా మృతికి కారణం ఇదే! భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా (49) హఠాన్మరణం గుండెపోటు తర్వాత 'కార్డియాక్ రప్చర్'తో మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయడమే చికిత్స ఆలస్యానికి కారణమని స్పష్టం కోలుకుంటున్న సమయంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన రాణా కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు
05 Fri 19:50 ఎంజీఆర్, జయ బాటలో సీఎం విజయ్.. కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి కత్తి సమర్పణ కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు విజయ్ ఆలయానికి 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆయన తొలి రాష్ట్రేతర పర్యటన గతంలో ఎంజీఆర్, జయలలిత కూడా ఇదే ఆలయాన్ని సందర్శించారు ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదేనన్న అధికారులు
06 Fri 19:37 లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... టాయిలెట్ లో నోట్! లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు విమానం టాయిలెట్‌లో టిష్యూ పేపర్‌పై రాసి ఉన్న 'బాంబ్' నోట్ ప్రయాణికులను దించివేసి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు ఇది కేవలం అబద్ధపు బెదిరింపు అని నిర్ధారణ
07 Fri 19:16 దేశంలో భయం సృష్టించేందుకు దావూద్ ముఠా స్కెచ్.. హెచ్చరించిన ఐబీ దేశవ్యాప్తంగా టార్గెటెడ్ హత్యలకు దావూద్ గ్యాంగ్ కుట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యమని నిఘా వర్గాల హెచ్చరిక ఉత్తర భారతంలో షార్ప్‌షూటర్లను రిక్రూట్ చేసుకుంటున్న ముఠా ప్రముఖులు కాకుండా, స్థానికంగా పలుకుబడి ఉన్నవారే టార్గెట్ పాకిస్థాన్ నుంచి దావూద్ అనుచరుడు మున్నా జింగాడా పర్యవేక్షణ
08 Fri 19:14 అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ సురేశ్ మృతి సురేశ్ మృతిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆవేదన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి వివాహ వార్షికోత్సవానికి కొద్దిరోజుల ముందు విషాద ఘటన
09 Fri 19:12 'కాలా హిరన్' సినిమాపై సల్మాన్ ఖాన్ న్యాయపోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ 'కాలా హిరన్' సినిమా విడుదలను ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ ఈ చిత్రం తన పరువుకు నష్టం కలిగిస్తుందని ఆరోపణ కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా సినిమా నిర్మాణం జరుగుతోందని ఆందోళన
10 Fri 18:45 మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్ నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో మమతపై ఓ స్థానికుడి ఫిర్యాదు ఓ బహిరంగ కార్యక్రమంలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఫిర్యాదుదారుడు సమాజంలో వైషమ్యాలు పెంచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు