ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కారంపూడి నుంచే ఫాలో అయ్యారు... నామినేషన్ వేసేందుకు వెళుతున్నారని భావించాం: బుద్ధా వెంకన్న
    Wed 17:54

    కారంపూడి నుంచే ఫాలో అయ్యారు... నామినేషన్ వేసేందుకు వెళుతున్నారని భావించాం: బుద్ధా వెంకన్న

    • మాచర్లలో తమపై జరిగిన దాడిని మీడియాకు వివరించిన బుద్ధా
    • తాము వెళ్లింది మూడు కార్లలోనే అని స్పష్టీకరణ
    • వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం
    Read full story
  • పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం
    Mon 11:21

    పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం

    • ప్రశ్నాపత్రాల్లో అస్పష్టంగా ఉన్న ప్రశ్నలు
    • హిందీలో 2, ఇంగ్లిష్ సబ్జెక్టులో 5 మార్కులు కలపాలని నిర్ణయం
    • ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసిన విద్యార్థులందరికీ కలవనున్న మార్కులు
    Read full story
  • 15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్
    Mon 11:19

    15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్

    • 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫొటోను అసభ్యకరంగా మార్చి అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న జాన్వీ
    • తన స్నేహితురాలు చెప్పేంత వరకు తనకు ఆ విషయం తెలియదని వెల్లడి
    • ఏం చేయాలో తెలియక ఏడ్చానన్న జాన్వీ
    Read full story
  • భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో!
    Mon 11:17

    భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో!

    • రూ. 1,800 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
    • రూ. 1,650 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్
    • కిలో వెండి ధర రూ. 2,55,000
    Read full story
  • జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్
    Mon 11:10

    జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్

    • యాడికి నుంచి నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    • తాడిపత్రి నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటన
    • నేటి నుంచి జులై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు
    Read full story
  • టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..!
    Mon 11:10

    టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..!

    • ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి
    • మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చెల్లవు.. ప్రత్యేక ఫాస్టాగ్ తప్పనిసరి
    • టోల్ చెల్లించకపోతే వాహనం నంబర్‌కు ఈ-నోటీసులు, రెట్టింపు జరిమానా
    Read full story
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్
    Mon 11:09

    ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్

    • గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు
    • నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
    • బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • కూతురు విడాకులను వేడుకగా నిర్వహించిన తండ్రి.. వీడియో ఇదిగో!
    Mon 10:39

    కూతురు విడాకులను వేడుకగా నిర్వహించిన తండ్రి.. వీడియో ఇదిగో!

    • విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం
    • నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి లభించిందంటూ సంబరాలు
    • ఆ తండ్రిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
    • కుటుంబం అండగా ఉండాలంటూ బలమైన సందేశం
    Read full story
  • ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..!
    Mon 10:21

    ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..!

    • పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా
    • బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం
    • శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు
    • నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన 
    Read full story
  • ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి
    Mon 10:19

    ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి

    • టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి
    • క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి
    • వెల్లడించిన ఇరాన్ మీడియా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV