-
రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకండి: మోదీకి కౌంటర్ ఇచ్చిన ఎనిమిదేళ్ల బాలిక
- వాతావరణ కాలుష్యంపై పోరాడుతున్న లిసీప్రియా కంగుజం
- లిసీప్రియాను ప్రశంసిస్తూ మోదీ ట్వీట్
- మోదీకి అనుకూలంగా తాను పనిచేయలేనని లిసీప్రియా కౌంటర్
- కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు
-
పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ
- లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
- పశ్చిమాసియా సంక్షోభం భారత్‌కు ఆర్థికంగా, భద్రతాపరంగా పెను సవాల్ అని ప్రధాని మోదీ
- కోటి మంది ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని
- ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడి
- దేశంలో ఎరువుల కొరత లేదు, ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టీకరణ
-
వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా
- 12 ఏళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రోజా రీఎంట్రీ
- 'అన్బే డయానా' చిత్రంలో డ్యాన్స్ తో ఆకట్టుకున్న రోజా
- విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం 'లెనిన్ పాండ్యన్'
-
'రీల్' లైఫ్‌లోనైనా సీఎం అవుతా.. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా: మల్లారెడ్డి
- వెండి తెరపై సీఎం రోల్ పోషించాలని ఉందన్న మల్లారెడ్డి
- తాను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని వ్యాఖ్య
- 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తనకు విలన్ ఆఫర్ వచ్చిందని వెల్లడి
-
భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!
- పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్‌కు ఉగ్రవాదుల ముప్పు
- డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు రావొద్దంటూ హెచ్చరిక
- టోర్నీని జరగనివ్వమంటూ సాయుధ మిలిటెంట్ గ్రూప్ అల్టిమేటం
- రెండు నగరాలకే టోర్నీ పరిమితం.. ప్రేక్షకులు లేకుండా నిర్వహణ
- ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మార్పులన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
-
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి!
- వాడకంలో లేని పీఎఫ్ ఖాతాల ఆటోమెటిక్ సెటిల్‌మెంట్‌కు ఈపీఎఫ్ఓ యోచన
- ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ
- తొలి దశలో 8 లక్షల ఖాతాలకు రూ. 5,200 కోట్లు బదిలీ అంచనా
- క్లెయిమ్ చేయని నిధులను క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు
- ప్రస్తుతం ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో రూ. 10,181 కోట్లు ఉన్నట్లు గుర్తింపు
-
ఇరాన్ సంక్షోభం ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్‌లో ఇక 10 కిలోలేనా?
- ఇరాన్ సంక్షోభంతో దేశంలో తలెత్తిన తీవ్రమైన ఎల్‌పీజీ కొరత
- 14.2 కిలోల సిలిండర్‌లో 10 కిలోల గ్యాస్ నింపే ప్రతిపాదన
- హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన ఎల్‌పీజీ నౌకల రవాణా
- ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న పెట్రోలియం శాఖ
- ఇరాన్‌కు అమెరికా హెచ్చరికలతో మరింత పెరిగిన ఉద్రిక్తత
-
తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం
- ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 86,091 మంది భక్తులు
- రికార్డు స్థాయిలో రూ. 4.21 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
- సర్వదర్శనం క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరణ
- టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం
-
ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం
- ప్రస్తుత ఫైలింగ్‌కు పాత చట్టమే వర్తిస్తుందన్న అధికారులు
- వేతన జీవులకు పెరగనున్న హెచ్ఆర్ఏ, విద్య, హాస్టల్ అలవెన్సులు
- పన్ను తగ్గింపులకు కఠినతరం కానున్న డాక్యుమెంటేషన్ నిబంధనలు
- ఫైనాన్షియల్, అసెస్‌మెంట్ ఇయర్ స్థానంలో 'ట్యాక్స్ ఇయర్'
-
భారత్‌కు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన ఎల్‌పీజీ నౌకలు
- భారత నౌకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతి
- హర్మూజ్ దాటేవరకు భద్రత కల్పించిన ఇరాన్ నౌకాదళం
- బల్క్ డీజిల్ ధర పెంపు, సామాన్యులకు స్థిరంగా ధరలు
- ఇంధన నిల్వలపై ఆందోళన వద్దన్న కేంద్రం