ఎలా జరిగిందో నాకు తెలియదు: మారుతీరావు అనుమానాస్పద మృతిపై కూతురు అమృత స్పందన
- నా తండ్రి ఆత్మహత్యపై స్పష్టత లేదు
- ఈ సమయంలో ఏమీ స్పందించలేను
- అన్ని అంశాలు తేలాలి
- అన్ని వివరాలు తెలిశాక మాట్లాడతా
కాగా, 2018 సెప్టెంబరులో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో ఆర్యవైశ్య భవన్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందడం అలజడి రేపుతోంది. ఆయన అక్కడ గదిని నిన్ననే అద్దెకు తీసుకున్నాడు.