తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామం నుంచి రఘుదేవరపురం, రాజానగరంలలో లోకేశ్ పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు..