Nara Lokesh: నారా లోకేశ్​ ప్రజా చైతన్య యాత్ర.. చిత్రమాలిక

Prajachaitany Yatra in East Godavari District
  • తూర్పు గోదావరిలో పర్యటించిన నారా లోకేశ్
  • సీతానగరం మండలంలో ప్రజా చైతన్య యాత్ర
  • రాజానగరంలో లోకేశ్ కు ఘనస్వాగతం

తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామం నుంచి రఘుదేవరపురం, రాజానగరంలలో లోకేశ్ పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు.. 

  • Loading...

More Telugu News