Chinthamaneni Prabhakar: చింతమనేని స్టైలే వేరు.. గుర్రపు బగ్గీలో పయనం.. వీడియో చూడండి!

Chinthamaneni Prabhakar to Praja Chaitanya Yatra on horse cart
  • కారును వదిలేసి గుర్రపు బగ్గీలో పయనం
  • ప్రజా చైతన్య యాత్రకు గుర్రపు బగ్గీలో వెళ్లిన వైనం
  • ఆసక్తిగా చూసిన జనాలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన విలక్షణత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రకు కారులో కాకుండా, గుర్రపు బగ్గీపై వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన గుర్రపు బగ్గీపై హుషారుగా వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్నవారంతా ఆసక్తిగా చూశారు. కొన్ని కేసుల నేపథ్యంలో జైలుకు వెళ్లిన చింతమనేని ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. కేసుల ఒత్తిడి లేకుండా ఆయన హుషారుగా ఉండటం గమనార్హం.
Chinthamaneni Prabhakar
Telugudesam
Horse Cart
Praja Chaitanya Yatra

More Telugu News