Police: గృహ హింస కేసులో పోర్న్‌ స్టార్‌ మికేలా అరెస్టు

porn star arrested by police
  • హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త కుమార్తె మికేలా (23)
  • వార్తలను నిర్ధారించిన ఆమెకు కాబోయే భర్త చక్ పాంకో 
  • ఇటీవలే పోర్న్‌ స్టార్‌గా మారిన మికేలా
హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త కుమార్తె మికేలా (23) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోర్న్ చిత్రాల్లో నటిస్తానని ఆమె ఇటీవలే ప్రకటించింది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారానే ఈ చిత్రాలను నిర్మిస్తానని చెప్పింది. అయితే, ఆమెపై తాజాగా గృహహింస కేసు నమోదయింది.

ఈ వార్తలను ఆమెకు కాబోయే భర్త  చక్ పాంకో  కూడా నిర్ధారించాడు. నిన్న ఆమెను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కొన్ని రోజుల క్రితం తమ ఇంట్లో ఎవరితోనో గొడవ పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆమె అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు.
Police
america

More Telugu News