Sat 06:39 కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన అంబానీ, అదానీ, బిర్లాలు! కుబేరులపై కరోనా వైరస్ ప్రభావం పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్ రూ. 36 వేల కోట్లు కోల్పోయిన ముఖేశ్ అంబానీ Read full story
Mon 20:18 ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా అంపైర్ సూచనను ధిక్కరించిన టిమ్ డేవిడ్‌కు జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్ ముంబైపై 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాల్ట్, పటిదార్, కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆర్‌సీబీ భారీ స్కోరు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ Read full story
Mon 20:09 ఆశా భోంస్లే ఆశయాలకు ప్రతిరూపంగా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్.. మహారాష్ట్ర సీఎం ప్రకటన ఆశా భోంస్లే పేరిట మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం ఆమె కలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ కేబినెట్ సమావేశంలో ఆశా భోంస్లేకు ఘనంగా నివాళులర్పించిన మంత్రులు ఆశాజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం ఫడ్నవిస్ 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం Read full story
Mon 20:08 బీజేపీ ఏర్పడి 46 ఏళ్లైనా మహిళను అధ్యక్షురాలిగా నియమించలేదు: రేవంత్ రెడ్డి బీజేపీకి మహిళల పట్ల చిత్తశుద్ధి, గౌరవం ఏపాటిదో అర్థమవుతోందన్న ముఖ్యమంత్రి బీజేపీకి మహిళా అధ్యక్షురాలిని నియమించాక బండి సంజయ్ మాట్లాడాలని వ్యాఖ్య తెలంగాణను సాధించిన తమ ఎంపీలు నియోజకవర్గాల పునర్విభజనపై పోరాడతారన్న సీఎం Read full story
Mon 19:37 వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ మరింత దర్యాప్తు కోరుతూ సునీతా రెడ్డి పిటిషన్ కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కోరిన సీబీఐ ఈ నెల 27లోపు కౌంటర్ వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం Read full story
Mon 19:30 మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే? గత టోర్నీ కంటే 10 శాతం పెరిగి రూ.81 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటన 2024 ఎడిషన్‌లో రూ.70 కోట్ల నగదు బహుమతి ప్రకటన విజేతకు రూ.21.8 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ Read full story
Mon 19:27 సన్ రైజర్స్ ఇవాళైనా నెగ్గేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ సన్‌రైజర్స్ తుది జట్టులో ప్రఫుల్ హింగేకు చోటు కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇషాన్, పరాగ్ Read full story
Mon 19:13 ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో! ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్ అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు Read full story
Mon 19:00 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు! రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ Read full story
Mon 18:57 ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్ హజ్ కమిటీపై సాక్షి పత్రిక, వైసీపీవి అసత్య కథనాలని ఎంఏ షరీఫ్ ఖండన సాంకేతిక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ కడప హజ్ హౌస్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆరోపణ టీడీపీ హయాంలోనే మైనారిటీలకు నిజమైన సంక్షేమం జరిగిందని వ్యాఖ్య రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో ఆడొద్దని వైసీపీకి హెచ్చరిక Read full story