ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం అందించండి: పీవీ సింధు
    01 Tue 18:17

    సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం అందించండి: పీవీ సింధు

    • అవినీతికి పాల్పడితే 14400 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచన
    • అవినీతిపై నిర్భయంగా గొంతుక వినిపించాలని పిలుపు
    • ప్రచార వీడియో విడుదల చేసిన సీఎం జగన్
  • ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్‌!
    02 Thu 10:10

    ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్‌!

    • భారత్‌లో కార్యకలాపాలు మూసేస్తున్న ఓపెన్‌డోర్‌
    • దాదాపు 250 మంది ఉద్యోగులపై ప్రభావం
    • కార్యకలాపాలను అమెరికాకు తరలింపు
    • ఏఐ వినియోగం పెరగడం ఓ కారణం
    • ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ అందజేత
  • AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ
    03 Thu 10:08

    AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ

    • గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సహాయక చర్యలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ
    • ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా, ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు
    • తీవ్రమైన వేడి మధ్య సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారిందన్న డీజీపీ
    • డీఎన్ఏ పరీక్షల ద్వారా వారాల్లోనే మృతులందరినీ గుర్తించామని వెల్లడి
  • రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్
    04 Thu 10:06

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్

    • గెహ్లాట్ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ వివాదం
    • తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా బదులిచ్చిన సచిన్ పైలట్
    • కళ్లలోకి చూస్తే నిజం తెలుస్తుందంటూ వ్యాఖ్యలు
    • వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్
    • 2022 నాటి పరిణామాలపై గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పైలట్
  • అప్పుల్లో మిలీనియల్స్ టాప్.. దూసుకొస్తున్న జెన్-జీ
    05 Thu 10:03

    అప్పుల్లో మిలీనియల్స్ టాప్.. దూసుకొస్తున్న జెన్-జీ

    • భారత్‌లో రుణాలు తీసుకోవడంలో ముందున్న మిలీనియల్స్ 
    • చిన్న వయసులోనే క్రెడిట్ కార్డులు, లోన్ల వైపు జెన్-జీ మొగ్గు
    • ఆస్తులపైనే రుణాలు తీసుకుంటున్న పాత తరం వారు 
    • ఈఎంఐలను ఒక ఆర్థిక సాధనంగా చూస్తున్న మిలీనియల్స్ 
    • భవిష్యత్తులో జెన్-జీ వల్లే రిటైల్ రుణాల వృద్ధి అని నిపుణుల అంచనా
  • బాంబులతో మాట్లాడడంలో మా కంటే గొప్పవాళ్లు లేరు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక!
    06 Thu 09:54

    బాంబులతో మాట్లాడడంలో మా కంటే గొప్పవాళ్లు లేరు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక!

    • ఒప్పందం లేకపోతే దాడులు కొనసాగింపు
    • మరిన్ని సైనిక దాడులకు సంకేతం
    • ఇరాన్‌కు ఇంకా అవకాశం ఉందన్న హెగ్సెత్‌
    • ట్రంప్‌ ఒప్పందం అంగీకరించాలని సూచన
  • ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు
    07 Thu 09:46

    ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు

    • ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం
    • గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా
    • ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు
    • అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలో పథకం రూపకల్పన
  • సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు
    08 Thu 09:31

    సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు

    • యూకేలోని లెస్టర్ నగరంలో కార్ ర్యాలీ, నృత్య ప్రదర్శనలతో అభిమానుల సందడి
    • సింగపూర్‌లో ‘టీమ్ జై బాలయ్య’ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు
    • సింగపూర్ వేడుకకు హాజరై బాలకృష్ణ సేవలను కొనియాడిన ప్రత్యేక అతిథి
    • రెండు దేశాల్లో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్
  • భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి
    09 Thu 09:27

    భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి

    • తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి
    • ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన
    • మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
  • కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!
    10 Thu 09:15

    కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

    • స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం
    • ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు
    • అధిక ఇథనాల్‌ ఇంధనాల వినియోగానికి ఊతం
    • ఇటీవలే పెట్రోల్‌ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV