తూ.గో.లోని ముక్తేశ్వరాలయం దగ్గర అన్యమత ప్రచారం!

షార్ట్స్‌లో చూడండి
తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని ముక్తేశ్వరాలయం దగ్గర అన్యమత ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. ఆలయ ముఖద్వారం ఎదుట ఏసు ప్రభు ఫొటోలను విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు నిండిపోయాయి.

Go Back to Shorts
Mukhteswaralayam
East Godavari District
other religions campaiign

More Telugu News