Rashmi Gautam: 100 ఎకరాల భూమిని కొన్న యాంకర్ రష్మీ?

Rashmi Purchases 100 acres land
  • ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో భూమి కొనుగోలు
  • రూ. 5 కోట్లతో డీల్ 
  • యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలనుకుంటున్న రష్మీ

బుల్లి తెరపై సందడి చేస్తూనే... అడపాదడపా సినిమాల్లో నటిస్తూ యాంకర్ రష్మీ చాలా బిజీగానే ఉంటోంది. తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. వంద ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె కొనుగోలు చేసిందనేదే ఆ వార్త. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో తన సొంత ఊరైన బరంపురం ప్రాంతంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 5 కోట్లతో డీల్ జరిగినట్టు సమాచారం. ఈ భూమిలో యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలని ఆమె భావిస్తోందట.  

  • Loading...

More Telugu News