ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంత భారీ స్టేడియాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!
    Wed 16:18

    ఇంత భారీ స్టేడియాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

    • మొతేరాలో వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి
    • ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవం
    • 1,10,000 సీట్ల సామర్థ్యం
    Read full story
  • ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 18:26

    ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు

    • పారిశ్రామిక అనుమతుల సరళీకరణపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం
    • బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి, నిబంధనలను సులభతరం చేయాలని ఆదేశం
    • మే చివరికల్లా డి-రెగ్యులేషన్ ఫేజ్-2ను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం
    • అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించేలా సంస్కరణలకు శ్రీకారం
    • డి-రెగ్యులేషన్‌లో కేంద్రం కంటే ఏపీ మెరుగ్గా ఉందని కేంద్ర బృందం ప్రశంస
    Read full story
  • చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని
    Mon 18:17

    చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని

    • రాష్ట్రం దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని పేర్ని నాని విమర్శ
    • మావిగన్ తో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చని వ్యాఖ్య
    • చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఎన్టీఆర్ అన్నారన్న పేర్ని నాని
    Read full story
  • ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Mon 18:11

    ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలన్న సుప్రీంకోర్టు
    • ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందన్న సుప్రీంకోర్టు
    • 'సర్' ప్రక్రియకు సంబంధించిన పిటిషన్లు ట్రైబ్యునళ్ల ముందు విచారణకు ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు
    Mon 18:07

    అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు

    • ముంబై శివాజీ పార్క్‌లో ఆశా భోంస్లే అంత్యక్రియలు పూర్తి
    • ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు
    • పోలీసుల గౌరవ వందనంతో నివాళి
    • 92 ఏళ్ల వయసులో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూత
    • ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానం ముగింపు
    Read full story
  • మహిళా రిజర్వేషన్ చట్టంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం: మల్లికార్జున ఖర్గే
    Mon 18:06

    మహిళా రిజర్వేషన్ చట్టంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం: మల్లికార్జున ఖర్గే

    • 15వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఖర్గే
    • కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల తామే చొరవ తీసుకున్నామని వెల్లడి
    • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది కాంగ్రెస్ చిరకాల వాంఛ అన్న ఖర్గే
    Read full story
  • రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్
    Mon 17:54

    రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్

    • ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి
    • హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించిన బండి సంజయ్
    • రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని విమర్శ
    Read full story
  • తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్
    Mon 17:43

    తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్

    • తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నివాళి
    • సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన శ్రీధర్ బాబు
    • ఆఖరి శ్వాస వరకు మంథని ప్రజల కోసమే పనిచేస్తానని ప్రతిజ్ఞ
    • 1999లో ఇదే రోజున నక్సలైట్ల చేతిలో శ్రీపాదరావు హత్యకు గురైన వైనం
    Read full story
  • ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్‌ స్కూటర్ విడుదల!
    Mon 17:42

    ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్‌ స్కూటర్ విడుదల!

    • ఓలా ఎలక్ట్రిక్ నుంచి S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల
    • సింగిల్ ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్
    • పరిచయ ఆఫర్ ధర రూ. 1,29,999, ఏప్రిల్ 15 వరకు గడువు
    • సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీ వినియోగం
    • గంటకు 125 కిలోమీటర్ల గరిష్ఠ వేగం
    Read full story
  • ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు
    Mon 17:40

    ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు

    • భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదన్న రాంచందర్ రావు
    • ఖానాపూర్‌లో కాంగ్రెస్ అధికార బలం పనిచేయలేదని ఎద్దేవా 
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV