వనస్థలిపురంలో 'డీ మార్ట్' వద్ద కలకలం రేపుతున్న 'శ్రీ చైతన్య' ఇంటర్ విద్యార్థి మృతి
- స్నేహితులతో కలిసి డీ మార్ట్‌కు వెళ్లిన సతీశ్
- డీ మార్ట్ సిబ్బంది దాడి చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
- సెక్యూరిటీ గార్డులు కొట్టడంతోనే మృతి చెందాడని ఆరోపణ
- శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కూడా ఫిర్యాదు
అలాగే, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కూడా పోలీసులకు సతీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం సతీశ్‌ను ఉన్నట్టుండి ఇంటికి పంపించిందని ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడని, కాలేజీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.