ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: వర్ల రామయ్య
    Sat 20:57

    బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: వర్ల రామయ్య

    • బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ ప్రచారం
    • స్పందించిన వర్ల రామయ్య
    • విలువలు ఎలా మారతాయో బొత్సను చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యలు
    Read full story
  • పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు
    Sun 08:01

    పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు

    • పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ
    • నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు
    • హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
    Read full story
  • స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు
    Sun 07:50

    స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు

    • ఏపీలో స్పేస్ సిటీ ఏర్పాటు కల సాకారం అవుతోందన్న మంత్రి నారా లోకేశ్
    •  తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
    •  దేశంలోనే తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రోబేస్ కంపెనీ
    •  శ్రీహరికోట, తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం
    Read full story
  • ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో!
    Sun 07:40

    ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో!

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం
    • ట్రంప్, మెలనియాను సురక్షిత ప్రాంతానికి తరలించిన సీక్రెట్ సర్వీస్
    • ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
    • కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించానన్న డొనాల్డ్ ట్రంప్
    • భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ట్రంప్
    Read full story
  • క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్
    Sun 07:19

    క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్

    • అభిషేక్ వర్మకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్నామన్న రియాన్ పరాగ్
    • బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశామన్న కెప్టెన్
    • ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయిన రాజస్థాన్
    Read full story
  • ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం!
    Sun 07:09

    ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం!

    • గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి కీలక నిర్ణయం
    • ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించిన వైనం
    • ఎమ్మెల్యే నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు
    • అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమే నిజమైన నాయకత్వమన్న లోకేశ్
    Read full story
  • తెలంగాణలో ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బకు నలుగురి బలి
    Sun 07:03

    తెలంగాణలో ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బకు నలుగురి బలి

    • రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు
    • మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • నాగర్‌కర్నూల్‌లో పిడుగుపాటుకు ఒక యువకుడి మృతి
    • పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • టోల్ ప్లాజా సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి.. వైరల్ అవుతున్న వీడియోలు
    Sun 06:55

    టోల్ ప్లాజా సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి.. వైరల్ అవుతున్న వీడియోలు

    • అన్నమయ్య జిల్లా టోల్ గేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల గొడవ
    • టోల్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు, వీడియోలు వైరల్
    • సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే సురేంద్రబాబు వివరణ 
    Read full story
  • గ్యాంగ్‌స్టర్‌ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. త్రుటిలో తప్పించుకున్న పాశం శ్రీనివాస్
    Sun 06:44

    గ్యాంగ్‌స్టర్‌ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. త్రుటిలో తప్పించుకున్న పాశం శ్రీనివాస్

    • మరో మాజీ అనుచరుడు ఖాజా కత్తులతో దాడికి విఫలయత్నం
    • హోటల్‌లో అనుమానంగా కనిపించడంతో భగ్నమైన కుట్ర
    • ఆర్థిక వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
    Read full story
  • ఒకటీ రెండు కాదు... ఈ బీజేపీ క్యాండిడేట్ పై వందకు పైగా కేసులు!
    Sun 06:19

    ఒకటీ రెండు కాదు... ఈ బీజేపీ క్యాండిడేట్ పై వందకు పైగా కేసులు!

    • బెంగాల్ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్‌పై 119 క్రిమినల్ కేసులు
    • నోయాపారా స్థానానికి నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించిన వైనం
    • 2019లో 24 కేసులు ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగిన సంఖ్య
    • గతంలో టీఎంసీ, బీజేపీల మధ్య పలుమార్లు పార్టీ మారిన అర్జున్ సింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV