Thu 09:26 పోలీస్ స్టేషన్ నుంచి పరారైన డాక్టర్ రవీంద్రనాథ్ ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డీడీవోగా పని చేస్తున్న రవీంద్రనాథ్ నర్సులను లైంగికంగా వేధిస్తున్న వైనం నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Wed 12:41 సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడి నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి పొన్నం హామీ 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ సమ్మె వల్ల సామాన్య ప్రజలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన Read full story
Wed 12:36 నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస' ఏప్రిల్ 3న విడుదలైన 'రాకాస' థియేటర్స్ నుంచి వచ్చిన హిట్ టాక్ నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు త్వరలోనే అందుబాటులోకి రానుందని టాక్ Read full story
Wed 12:30 ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు?: తలసాని ఆగ్రహం తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్న ఆర్టీసీ ఉద్యోగులనే ఆ బస్సులకు కేటాయించాలని డిమాండ్ Read full story
Wed 12:26 పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. దొరబాబు వైసీపీ కోవర్ట్ అంటూ టీడీపీ నేత వర్మ సంచలన ఆరోపణలు! పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదంతో భగ్గుమన్న కూటమి విభేదాలు చంద్రబాబు ఫొటో లేదని ప్రశ్నించినందుకు దాడి చేశారన్న వర్మ జనసేన నేత దొరబాబు వైసీపీ కోవర్ట్ అంటూ వర్మ తీవ్ర ఆరోపణ దొరబాబు స్కామ్‌లు బయటపెడతానన్న వర్మ.. కౌంటర్ ఇచ్చిన దొరబాబు పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో రగడతో కూటమిలో కలకలం Read full story
Wed 12:23 సైన్స్ చంద్రుడిపైకి.. నమ్మకం స్వర్గానికి తీసుకెళతాయి : పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విశ్లేషణ "సైన్స్ అండ్ బిలీఫ్" అనే అంశంపై పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్ ప్రపంచాన్ని శాస్త్రబద్ధంగా చూడాలి కానీ నమ్మకాలతో కాదని సూచన మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు జీవశాస్త్ర ప్రక్రియలేనని వ్యాఖ్య ప్రూఫ్, డేటా లేకుండా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని స్పష్టీకరణ Read full story
Wed 12:19 ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో ఐసీసీ జనరల్ మేనేజర్ గా నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్ లోనే జన్మించి అక్కడే క్రికెట్ ఆడిన వాసిమ్ మూడేళ్ల పాటు పాక్ క్రికెట్ బోర్డు సీఈవోగా పని చేసిన వైనం Read full story
Wed 11:45 హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్! మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ' రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో Read full story
Wed 11:39 కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలను ఘోష్ కమిషన్ పాటించలేదని కోర్టు స్పష్టీకరణ కేసీఆర్, హరీశ్‌తో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు తీర్పు కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, నివేదిక ఆధారంగా చర్యలు చెల్లవని వ్యాఖ్య Read full story
Wed 11:37 హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్! మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ' రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో Read full story