Nara Lokesh: రెండు వివాహ వేడుకలకు హాజరయ్యానంటూ ఫొటోలు పోస్ట్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh says I have attended two wedding functions
  • మంగళగిరి వాస్తవ్యుడు తలపనేని శ్రీనివాసరావు కుమారుడి పెళ్లికి వెళ్లాను
  • మా పార్టీ నాయకుడు దాసరి రాజా మాష్టారు కుమార్తె వివాహానికి కూడా
  • వధూవరులను ఆశీర్వదించానని చెప్పిన లోకేశ్
రెండు వివాహాలకు హాజరై వధూవరులను టీడీపీ నేత నారా లోకేశ్ ఆశీర్వదించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వాస్తవ్యుడు తలపనేని శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి, టీడీపీ సీనియర్ నాయకుడు దాసరి రాజా మాష్టారు కుమార్తె పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించానని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్, ఆయా ఫొటోలను పోస్ట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Wedding Functions
Mangalagiri

More Telugu News