Tue 21:49 రేపు రెండు పెళ్లిళ్లకు హాజరుకానున్న చంద్రబాబు రేపు చంద్రబాబు బిజీబిజీ అశ్వారావుపేట ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి వెళ్లనున్న బాబు అలాగే, బెంగళూరులో జరిగే మరో వివాహానికి కూడా Read full story
Mon 19:03 పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! పశ్చిమ ఆసియాలో భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు ఇప్పటివరకు 1,599 మంది నావికులను వెనక్కి రప్పించిన ప్రభుత్వం ఇరాన్ నుంచి 1,777 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు భారత్‌లోని పోర్టుల కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని వెల్లడి Read full story
Mon 19:01 జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు జగన్ మావిగన్ కాన్సెప్ట్‌తో చంద్రబాబులో వణుకు మొదలైందన్న కన్నబాబు తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనేది జగన్ ఆలోచన అని కితాబు జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా ఏబీఎన్ రాధాకృష్ణ జగన్‌పై విషయం చిమ్ముతున్నారని మండిపాటు Read full story
Mon 18:48 ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు యాడికిలో ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ విడుదల అమరావతే ఏకైక రాజధాని.. పిచ్చి ముదిరి మావిగన్ అంటున్నారన్న సీఎం పెట్టుబడులను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు జలధారతో ప్రతీ ఎకరాకు నీరు ఇస్తామని హామీ పూర్వోదయతో సీమకు మహర్దశ ఖాయమని ధీమా Read full story
Mon 18:48 బంజారా నేతలతో కల్వకుంట్ల కవిత భేటీ.. తన పార్టీకి అండగా ఉండాలని విన్నపం రిటైర్ట్ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ నివాసానికి వెళ్లిన కవిత ఆయనతో పాటు పలువురు బంజారా నేతలతో భేటీ మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆవేదన Read full story
Mon 18:28 అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామన్న భట్టి అధికారం అంటే హోదా కాదన్న డిప్యూటీ సీఎం 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి Read full story
Mon 18:18 కొడుకు కళ్లెదుటే తండ్రి హత్య... రాత్రంతా మృతదేహం పక్కనే పసివాడు! అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య.. తండ్రిని కోల్పోయిన ఐదేళ్ల బాలుడు బోయకొండ అడవిలో రాత్రంతా తండ్రి శవం పక్కనే చిన్నారి ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్లి అంగన్‌వాడీ టీచర్‌కు సమాచారం ఇచ్చిన బాలుడు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానం పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు, పరారీలో మృతుడి భార్య Read full story
Mon 18:09 త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం: రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామన్న రేవంత్ ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి జిల్లాలో త్వరలో యూనివర్శిటీ నిర్మిస్తామన్న సీఎం Read full story
Mon 17:58 ఏలూరు జిల్లాలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గాలివానకు నేలరాలిన మామిడి, జీడి, అరటి, వరి పంటలు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం, రైతులకు మాత్రం తీరని నష్టం Read full story
Mon 17:48 ఇలాంటివి ఒక్కరోజులో సాధ్యం కావు... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడంపై భువనేశ్వర్ కుమార్ స్పందన ఐపీఎల్‌లో 200 వికెట్లతో చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు ఏళ్ల తరబడి పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమని వ్యాఖ్య ఐపీఎల్ ప్రయాణం మొదలైన ఆర్‌సీబీతోనే మైలురాయి అందుకోవడం ప్రత్యేకం అన్న భువీ Read full story