01 Mon 08:10 ఆర్టీఐ కమిషనర్‌గా 'నమస్తే తెలంగాణ' సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి! ఆర్టీఐ కమిషనర్ల పదవికి మొత్తం 130 మంది దరఖాస్తు వివిధ అంశాల ఆధారంగా 8 మంది ఎంపిక నియామకాల కోసం గవర్నర్‌కు సిఫారసు
02 Sat 18:02 భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్ ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
03 Sat 17:48 టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది! ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఓవర్లు 25కి కుదింపు
04 Sat 17:38 వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్ దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్ ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
05 Sat 17:34 కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ విలీన వార్తలను ఖండించిన సూలే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన
06 Sat 17:24 కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు తనపై కోపంతో స్థానిక నేతలను వేధించొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరతపై విమర్శలు
07 Sat 17:21 కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఆమెకు సంబంధించిన వివరాలను లీక్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత అంతర్గత విచారణ ప్రారంభమైందన్న మహేశ్ గౌడ్
08 Sat 17:15 ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్ పునర్జన్మ, జ్యోతిష్యంపై సదస్సు నిర్వహించి వివాదంలో చిక్కుకున్న ఐఐటీ మండీ ఇది అశాస్త్రీయ ప్రచారం అంటూ డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్ కేంద్ర విద్యాశాఖకు పలువురు పరిశోధకులు, విద్యావేత్తల బహిరంగ లేఖ కొంతమంది విద్యార్థులకు హాజరు తప్పనిసరి చేయడంపై పెరిగిన విమర్శలు భారతీయ జ్ఞాన వ్యవస్థల పేరిట జరుగుతున్న చర్చపై మళ్లీ రాజుకున్న వివాదం
09 Sat 17:14 మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్! పాత ఫోన్లను మళ్లీ వినియోగించాలనుకుంటున్న గూగుల్ 2,000 ఫోన్లతో క్లస్టర్ ప్రణాళిక ప్రాసెసర్, మెమరీని ఉపయోగించనున్న పరిశోధకులు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గించే ప్రయత్నం విద్యా, పరిశోధన రంగాలకు ఉపయోగం
10 Sat 17:09 భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య మామిడితోటలో ఉరేసుకున్న వివాహిత, యువకుడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గతంలో నిరాకరణ మహిళకు మరొకరితో వివాహం భర్త మందలించడంతో పుట్టింటికి వచ్చిన మహిళ