Roja: తెలంగాణ గవర్నర్ ను కలిసిన ఆంధ్రా ఎమ్మెల్యే రోజా

  • రాజ్ భవన్ కు వెళ్లిన రోజా
  • గవర్నర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేత
  • మర్యాదపూర్వకంగా కలిశానంటూ రోజా పోస్ట్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఏపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా కలిశారు. ఇవాళ రాజ్ భవన్ లో తమిళిసైను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతూ రోజా ఓ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో జతపరిచారు.
Roja
YSRCP
Governor
Tamilisai Soundararajan

More Telugu News