అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం జగన్ లక్ష్యం: అజేయ కల్లాం
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా తీర్చిదిద్దుతాం
- ‘వికేంద్రీకరణ’ అనేది పరిణామక్రమంలో తప్పదు
- సమన్యాయం చేయాలన్న ఆలోచనతోనే ‘వికేంద్రీకరణ’
తెలంగాణ, రాయలసీమ వెనుకబడి ఉన్నాయని, కృష్ణా, గుంటూరు లు రాజధాని ఏర్పాటుకు అనుకూలం కాదని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. రాజధాని అమరావతిలోఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆ భూములన్నీ రైతుల చేతుల్లో కన్నా పెద్దపెద్దవాళ్లు, రాజకీయనాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జిలు, అడ్వొకేట్ జనరల్స్, కొంతమంది పత్రికాధిపతుల చేతుల్లో ఈ బినామీ భూములు ఉన్నాయని ఆరోపించారు.