‘పోలవరం’ పనులన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయి: మంత్రి అనిల్
- ‘పోలవరం’పై కేంద్ర బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది
- ‘పోలవరం’పై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి
- ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ కన్నా జగన్ ముందున్నారు
ఈ ప్రాజెక్టు పనుల గురించి ఏవో కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయే తప్ప, ‘పోలవరం’కు సంబంధించి అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని కేంద్ర బృందం కూడా చెప్పిందని అన్నారు. నాడు పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆయన కొడుకు జగన్ ఆ ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్తున్నారని, అది దైవ సంకల్పమని అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో తన తండ్రి వైఎస్ కన్నా జగన్ వంద అడుగులు ముందుకేసి వెళుతున్నారని అన్నారు.