Fri 13:58 'చచ్చిపోతా' అంటూ తెలుగు హీరోయిన్ పోస్ట్.. షాక్ అవుతోన్న నెటిజన్లు! నచ్చావులే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత ప్రేమ సినిమాలో రేవతిలా తాను చచ్చిపోతానని పోస్ట్ తనను మైగ్రేన్ తలనొప్పి, నిద్రలేమి సమస్యలు బాధిస్తున్నాయని వ్యాఖ్య ధైర్యంగా ఉండాలని సూచిస్తోన్న నెటిజన్లు Read full story
Thu 08:19 భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఘటన భార్య శిరీషను కిరాతకంగా చంపిన భర్త మణిదీప్ పోలీసుల కౌన్సిలింగ్ తీసుకున్న కొద్దిసేపటికే ఘోరం కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ Read full story
Thu 08:15 తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల Read full story
Thu 08:10 తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా? తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి దూరమైన మ్యాజిక్ ఫిగర్ పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ఆచితూచి నిర్ణయం ప్రస్తుత పరిస్థితి రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని అంచనాలు Read full story
Thu 08:05 చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ? బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రనాథ్ హత్య వ్యూహాత్మకంగా ఆయన కారును అడ్డగించిన మరో కారు ఆపై బైక్‌పై వచ్చిన దుండగుల కాల్పులు మహా జంగిల్ రాజ్‌కు ఇది పరాకాష్ట అన్న సువేందు టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు విశ్రమించమని శపథం Read full story
Thu 07:50 టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం కోల్‌కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ రూ. 2.50 కోట్లు విరాళం పేద రోగుల వైద్య సేవలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్న టీటీడీ ఛైర్మన్ తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేసిన ఫౌండేషన్ ట్రస్టీ Read full story
Thu 07:41 నటుడు విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులు పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడి విజయ్‌కు కేంద్రం కల్పించిన 'వై' కేటగిరీ భద్రత యథాతథం Read full story
Thu 07:28 సువేందు అధికారికి నమ్మినబంటు.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ నేపథ్యం ఇదే! భారత వాయుసేనలో దాదాపు 20 ఏళ్లు పనిచేసిన రథ్ సువేందుతో పాటే టీఎంసీని వీడి 2020లో బీజేపీలో చేరిక తెరవెనుక వ్యూహకర్తగా, కీలక బాధ్యతలు నిర్వర్తించిన వైనం Read full story
Thu 07:17 మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు సీఎం రేసులో ముందంజలో ఉన్న సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించడంతో పెరిగిన ప్రాధాన్యం అభ్యర్థిని ఖరారు చేసేందుకు కోల్‌కతాకు అమిత్ షా సువేందుకే పట్టం కట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్ Read full story
Thu 07:10 విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్ బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి Read full story