01 Thu 12:09 నాకు వచ్చిన పద్మశ్రీ పురస్కారానికి.. నా తండ్రికి ఏం సంబంధం?: అద్నాన్ సమీ అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం విమర్శలు గుప్పిస్తున్న విపక్ష నేతలు 2016లో భారత పౌరసత్వాన్ని పొందిన సమీ
02 Fri 06:32 అంబరాన్నంటుతున్న భాగ్యనగరం... ఆకాశ హర్మ్యాల జోరు దక్షిణ భారతదేశానికి స్కైస్క్రేపర్ రాజధానిగా హైదరాబాద్ ఈ ఏడాది చివరినాటికి 275కు పైగా భారీ భవనాల అంచనా పశ్చిమ హైదరాబాద్‌లో జోరుగా ఆకాశ హర్మ్యాల నిర్మాణం ప్రస్తుతం కోకాపేటలోని ఎస్‌ఏఎస్ క్రౌన్ అత్యంత ఎత్తైన భవనం
03 Fri 06:23 నమ్రత ఇన్‌స్టా పోస్ట్.. గౌతమ్, సితారల చిన్నప్పటి అల్లరి చూశారా? పిల్లలు గౌతమ్, సితారల థ్రోబ్యాక్ ఫొటోను షేర్ చేసిన నమ్రత ఒకే ఫ్రేమ్‌లో నా హృదయం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఈ ఫొటోలో అల్లరిగా పోజులిచ్చిన గౌతమ్, సితార రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' సినిమాతో మహేశ్ బిజీ
04 Fri 06:05 తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్ జూన్ 2న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ పరస్పర గౌరవంతో ముందుకెళ్లడమే తన విధానమంటూ స్పష్టీకరణ ఎక్స్ వేదికగా పోస్ట్.. గతంలోని వీడియోను పంచుకున్న జనసేనాని
05 Thu 22:45 పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి #Mega158 కొత్త షెడ్యూల్ ప్రారంభం తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి, ప్రధాన తారాగణం ఇటీవలే చిత్ర యూనిట్‌లో చేరిన నటి అనస్వర రాజన్ వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా
06 Thu 22:43 భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్‌కు గురయ్యా: ఎంఎస్‌కే ప్రసాద్ 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచిందన్న ప్రసాద్ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించానన్న ప్రసాద్ అండర్-13 రోజుల నుంచి అతడిని చూస్తున్నానని వెల్లడి
07 Thu 22:25 ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో! పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు 'దొర' అంటూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని హితవు రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదన్న హేమ
08 Thu 22:22 వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్ ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్ పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య
09 Thu 22:11 ఏపీ రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీట్ల పంపకాలపై కొలిక్కి వచ్చిన ఫార్ములా టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానం కేటాయింపు ఈసారి బీజేపీకి దక్కని రాజ్యసభ అవకాశం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం జూన్ 18న నాలుగు స్థానాలకు జరగనున్న పోలింగ్
10 Thu 22:04 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీకర్ భరత్ భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం దేశం కోసం ఆడటం గొప్ప గౌరవమని భావోద్వేగ పోస్ట్ విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల భరత్ ఈ నిర్ణయం రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు