Tue 17:00 ఆమని మా సినిమా ద్వారానే పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ 'ఆడది' సినిమా కోసం ఆమనిని ఎంపిక చేశాము 'జంబలకిడి పంబ'తో బ్రేక్ వచ్చింది ఆమనికి మంచి పాత్రలు పడాలన్న పరుచూరి Read full story
Thu 21:10 డ్రైవర్ లెస్ కారులో మీనా షికార్లు డ్రైవర్ లేని ట్యాక్సీలో ప్రయాణించిన నటి మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన వైనం త్వరలో దృశ్యం 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి భయపడిపోతున్న జార్జ్ కుట్టిగా మోహన్‌లాల్ మే 21న సినిమా విడుదల కానున్నట్టు ప్రకటన Read full story
Thu 20:56 ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్).. డిజిటల్ డేటా కోసం వైసీపీ డిమాండ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ముందు డిజిటల్ డేటా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఓటర్ల అక్రమ తొలగింపులు, డూప్లికేట్ ఎంట్రీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం పారదర్శకత కోసం గుర్తింపు పొందిన పార్టీలకు జాబితా అందించాలని విజ్ఞప్తి Read full story
Thu 20:31 ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గితేనే రాష్ట్రానికి మేలు అని అభిప్రాయం రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన రహదారి, రైల్వే ప్రాజెక్టులు ఎల్‌నినో ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం Read full story
Thu 20:31 ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రతిపక్షంలో కూర్చుంటాం: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామన్న స్టాలిన్ అధికారం కోసం డీఎంకే అడ్డదారులు తొక్కదని వ్యాఖ్య ఎమ్మెల్యేలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశం Read full story
Thu 20:17 బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. ఎల్లుండి కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం! పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి ముగిసిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీకాలం ఎన్నికల తర్వాత రాజీనామాకు నిరాకరించడంతో ఏర్పడిన సంక్షోభం ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని మమత ఆరోపణ ఎల్లుండి కొలువుదీరనున్న కొత్త బీజేపీ ప్రభుత్వం Read full story
Thu 20:04 కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. స్పందించిన బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం తమ కార్యకర్తల సహనం పరీక్షించవద్దన్న బండి సంజయ్ దాడులు, దౌర్జన్యాలు తమ సంస్కృతి కాదన్న బండి సంజయ్ Read full story
Thu 19:59 తండ్రయిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్, దేవీషా షెట్టీ దంపతులకు ఆడపిల్ల జననం ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త కుటుంబంతో ఉండేందుకు రాయ్‌పూర్‌కు వెళ్లని సూర్య ఆర్‌సీబీతో మ్యాచ్‌కు సూర్య లభ్యతపై నెలకొన్న అనిశ్చితి హార్దిక్, సూర్య గైర్హాజరీలో బుమ్రాకు కెప్టెన్సీ ఛాన్స్? Read full story
Thu 19:48 భార్య కొత్త చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసలు.. 'సతీ లీలావతి' అద్భుతమన్న మెగా ప్రిన్స్ లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా 'సతీ లీలావతి' పెళ్లి తర్వాత లావణ్య నటించిన తొలి చిత్రం 'సతీ లీలావతి' ఒక ఫన్ రైడ్ అంటూ వరుణ్ తేజ్ రివ్యూ రేపు (మే 8) ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం Read full story
Thu 19:47 వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల రుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్న సీతక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,228 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు వెల్లడి Read full story