01 Mon 17:11 విస్తృత ప్రయోజనాలకోసం మండలి రద్దు తీర్మానం జరిగింది: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎన్టీఆర్ హయాంలో స్వల్ప ప్రయోజనంకోసం రద్దు చేశారు శివరామకృష్ణన్ కమిటీ సూచనలను టీడీపీ విస్మరించింది రాజకీయాలకు మండలి కేంద్ర బిందువు అయింది
02 Tue 11:02 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
03 Tue 10:59 ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా? మరాఠా సైన్యంలో పనిచేసిన యూదు వీరులుయూదుల నైపుణ్యాలను గుర్తించిన వీర శివాజీశనివార్ తేలీలుగా పిలవబడ్డ యూదు సమాజంబాంబే ఆర్మీలోనూ ప్రతిభ చాటుకున్న యూదులుఇరు దేశాల బంధానికి చిహ్నంగా శివాజీ విగ్రహం
04 Tue 10:54 లక్షద్వీప్‌లో 47 ఏళ్ల మద్యపాన నిషేధం ఎత్తివేత.. పర్యాటకమే కారణమా? లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం రద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం భారీగా ఎక్సైజ్ సుంకాలు, కఠిన నిబంధనలతో మద్యం అమ్మకాలు స్థానిక సంస్కృతికి విఘాతమంటూ ముస్లిం సంఘాలు, ప్రజల వ్యతిరేకత యువత వ్యసనాలకు బానిసలవుతారని ప్రతిపక్షాల ఆందోళన
05 Tue 10:35 సినిమా మారాల్సిన సమయం వచ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్ సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే ఈ నెల 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
06 Tue 10:27 బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
07 Tue 10:24 అది పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన నరమేధం.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్ ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించిన భారత్ ఇది ఆఫ్ఘన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా వ్యాఖ్య సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన ఐరాస నివేదికలనే ప్రశ్నించడంపై పాకిస్థాన్‌కు చురకలు రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్
08 Tue 10:21 ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు పేపర్ ప్రింటింగ్ ఇంక్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని హెచ్చరిక వేడి, నూనె పదార్థాల వల్ల ఇంక్‌లోని సీసం ఆహారంలో కలిసే ప్రమాదం ఈ నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
09 Tue 10:19 కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు! తీవ్రమైన ఉక్కపోతతో రాత్రంతా నిద్రలేక ఆవేదన చెందిన ఇల్లాలు కరెంటు ఆఫీసులోనే నిద్రపోతానని భీష్మించుకున్న వైనం అధికారుల ముందే కన్నీరు పెట్టుకుంటూ నిలదీసిన మహిళ వీడియో వైరల్
10 Tue 10:16 అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. పాకిస్థాన్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు! పీఓకే రావాలాకోట్‌లో హింసాత్మక ఘర్షణలు జేఏఏసీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం అల్లర్లలో 11 మంది మృతి, 70 మందికి గాయాలు 12 అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై వివాదం ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన మొబైల్ సేవలు