AP Cabinet: కడప ఆర్‌అండ్‌బీ ప్రాంగణంలోని టీడీపీ కార్యాలయం తొలగించాలని ఏపీ కేబినెట్‌ తీర్మానం

  • మండలి రద్దు నిర్ణయం సందర్భంగానే మరో రెండు
  • అందులో టీడీపీ కార్యాలయం తొలగింపు తీర్మానం ఒకటి
  • చినజీయర్‌ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయిస్తూ మరో నిర్ణయం
శాసన మండలిని రద్దు చేస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించిన ఏపీ కేబినెట్‌ పనిలోపనిగా కడప ఆర్‌అండ్‌బీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తొలగించాలన్న తీర్మానాన్ని కూడా ఆమోదించడం విశేషం. అలాగే, చినజీయరు స్వామి ట్రస్టుకు విజయవాడలో 40 ఎకరాలు కేటాయిస్తూ మరో తీర్మానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
AP Cabinet
cuddupha
Telugudesam office
R & B place

More Telugu News