01 Sun 13:01 బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్చగా సాగుతోంది : సీపీఐ పౌరసత్వ చట్టం దుర్మార్గమైనదని చాడా వెంకటరెడ్డి విమర్శ ఈ చట్టంతో ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి అగమ్య గోచరం నిరుద్యోగం, పేదరికాలను పాలకులు పట్టించుకోవడం లేదు
02 Fri 20:58 ఆమె మరణం నా కుమార్తెను తీవ్రంగా కలచివేసింది: దీపికా పదుకొణే తండ్రి ప్రకాశ్ స్నేహితురాలి మరణంతోనే ఫౌండేషన్ ఏర్పాటుకు నిర్ణయం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఫౌండేషన్ లక్ష్యం మానసిక సమస్యలపై సిగ్గుపడొద్దని సూచించిన ప్రకాశ్ దీపిక నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్న కుటుంబం
03 Fri 20:55 కామారెడ్డి జిల్లాలో విషాదం.. నదిలో దిగి ముగ్గురి మృతి కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో ఘోర ప్రమాదం స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి మృతులు అనిత (40), పావని (14), శివాని (13)గా గుర్తింపు ప్రమాదం నుంచి ఒకరిని సురక్షితంగా కాపాడిన స్థానికులు ఎల్లమ్మ గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లగా ఘటన
04 Fri 20:28 ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూనివర్సల్ వ్యాక్సిన్ రూపకల్పన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేలా పరిశోధన భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవడమే లక్ష్యమని శాస్త్రవేత్తల వెల్లడి
05 Fri 20:20 షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తినకూడదా? పరగడుపున పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం మధుమేహం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే షుగర్ స్పైక్‌ను నివారించవచ్చు పండ్ల రసాల కన్నా ఫైబర్ ఉండే పూర్తి పండ్లు తినడం సురక్షితం
06 Fri 20:19 బీపీవో నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ యువతి సక్సెస్ స్టోరీ.. రూ.25 వేల జీతం నేర్పిన పాఠాలివే! బీపీవో అనుభవంతో అమెజాన్‌లో ఉద్యోగం సంపాదించిన యువతి రూ.25 వేల జీతం ఉద్యోగం నేర్పిన 7 పాఠాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపిక వంటివి నేర్చుకున్నట్లు తెలిపిన తనిష్క ఎంట్రీ లెవల్ ఉద్యోగాల విలువను చాటిచెప్పిన యువతి పోస్ట్ వైరల్ తనిష్క పోస్ట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
07 Fri 20:08 ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రభుత్వ అధికారితో మంత్రి లోకేష్ భేటీ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల ఏర్పాటుపై కీలక చర్చలు డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఇరుపక్షాల నిర్ణయం
08 Fri 20:00 మా పాలనలో పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో నిషేధానికి గురైన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు: కేజ్రీవాల్ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లీకులు పెరిగాయని ఆరోపణ వేల కోట్ల వ్యాపారంగా మారిన పేపర్ లీకుల వెనుక పెద్ద మాఫియా ఉందని వ్యాఖ్య లీక్‌లపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు చేయాలని పిలుపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
09 Fri 19:36 జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్... పవన్ కల్యాణ్ ప్రకటన జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ అధికారికంగా ఖరారు చేసిన పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్న రమేష్ కష్టకాలంలో నిలిచినందుకే పదవి అన్న జనసేన 2015 నుంచి పవన్ వెన్నంటి ఉన్న లింగమనేని రమేష్
10 Fri 19:22 డీఎస్సీపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై సుదీర్ఘ వివరణ డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ జీవో 77 ప్రకారమే పోస్టుల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అని వెల్లడి వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడాను ఉదాహరణలతో స్పష్టం చేసిన అధికారులు స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడి కాల్ లెటర్ వస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదు, అది కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసమేనని స్పష్టీకరణ