TTD: టీటీడీ పరిధిలోకి మరో రెండు దేవస్థానాలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • కృష్ణా జిల్లా నిమ్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ పరిధిలోకి
  • చిత్తూరులోని కందుల వారిపల్లె శేషాచలం లింగేశ్వర స్వామి నిలయం కూడా 
టీటీడీ పరిధిలోకి మరో రెండు దేవాలయాలు వచ్చాయి. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఏపీ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కృష్ణా జిల్లా నిమ్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు చిత్తూరులోని కందుల వారిపల్లె శేషాచలం లింగేశ్వర స్వామి నిలయం రానున్నాయి.
 
TTD
YSRCP
Andhra Pradesh

More Telugu News