ఎంఐఎం కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి.. మాకు ఇవ్వరా?: బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- కిషన్‌రెడ్డికి గౌరవం ఇవ్వడం లేదు
- ఉద్దేశపూర్వకంగానే అసదుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగాలు
- వారి ర్యాలీకి అనుమతిస్తే.. మేం కూడా చేస్తాం
మజ్లిస్ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా సరే పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. రేపటి మజ్లిస్ ర్యాలీకి అనుమతి ఇస్తే తాము కూడా వేరే చోట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.