Chandrababu: టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

  • అమరావతిలో తమ నేతలతో బాబు సమావేశం
  • ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేతలు
  •  తాజా పరిస్థితులపై చర్చ
అమరావతిలో తమ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి హాజరైనట్టు సమాచారం. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం, అమరావతి ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Chandrababu
Telugudesam
Amaravati
Nara Lokesh

More Telugu News