ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీ-జనసేన కలిసి ఫిబ్రవరి 2న ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తాం: నాదెండ్ల మనోహర్
    01 Wed 19:34

    బీజేపీ-జనసేన కలిసి ఫిబ్రవరి 2న ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తాం: నాదెండ్ల మనోహర్

    • రాజధాని రైతులకు సంఘీభావంగా ఈ మార్చ్
    • తాడేపల్లి - విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు  
    • కవాతు తరహాలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తాం
  • ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్
    02 Thu 18:41

    ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్

    • రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్
    • ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.11,508 వరకు తగ్గింపు
    • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్
    • అన్ని ఆఫర్ల తర్వాత రూ.1,38,392కే ఫోన్  
  • V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు
    03 Thu 18:28

    V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు

    • రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా విడుదల
    • వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీపై ప్రమాణాల రూపకల్పన
    • వాహనాల మధ్య వేగం, దూరం వంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం
    • 2026 చివరికల్లా కొత్త వాహనాల్లో తప్పనిసరి చేసేందుకు ప్రణాళిక
    • ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చయ్యే అవకాశం
  • దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
    04 Thu 18:22

    దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్

    • రేపు విడుదల అవుతున్న వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' చిత్రం
    • ప్రమోషన్స్ కు వరలక్ష్మి సహకరించలేదన్న దర్శకుడు
    • అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులో ఉన్ననన్న వరలక్ష్మి
  • జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
    05 Thu 18:18

    జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

    • డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి
    • వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య
    • కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి
  • చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా
    06 Thu 18:11

    చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా

    • చైనాను అనుకరించకుండా సొంత వృద్ధి మార్గాన్ని భారత్ వెతకాలి
    • ప్రముఖ ఇన్వెస్టర్ మార్టిన్ ఎస్కోబారి కీలక సూచన
    • దేశ ఆర్థిక ప్రగతి విషయంలో ఓపిక అవసరమన్న ఎస్కోబారి
    • 8 శాతం వృద్ధిరేటు చాలా గొప్పదని కొనియాడిన వైనం
    • భారత్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్న నిఖిల్ కామత్
  • రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
    07 Thu 17:46

    రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

    • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి
    • దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
  • రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్!
    08 Thu 17:44

    రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్!

    • రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఆలస్యం చేయడం అతిపెద్ద పొరపాటు
    • ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు
    • ఒకేచోట పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యం పాటించడం ముఖ్యం
    • పెరుగుతున్న వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి
    • ప్రతి ఏటా ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవడం తప్పనిసరి
  • ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు
    09 Thu 17:39

    ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు

    • ప్రత్యర్థి పార్టీల నుంచి రాని నామినేషన్లు
    • టీడీపీ తరపున విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ గెలుపు
    • జనసేన నుంచి లింగమనేని రమేశ్ జయకేతనం
  • హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్!
    10 Thu 17:28

    హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్!

    • రూ. 5000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్ట
    • 'ఇగ్నైట్' పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపిన క్యూనెట్ నిర్వాహకులు
    • ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్‌తో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV