Telangana: జ్వరంతో ఆసుపత్రిలో చేరిన సీఎం కేసీఆర్

  • జలుబు, దగ్గుతో బాధపడుతున్న కేసీఆర్
  • తీవ్ర జ్వరం రావడంతో యశోద ఆసుపత్రిలో చేరిక
  • వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది
తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న కేసీఆర్ కు జ్వరం రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ కేసీఆర్ కు వైద్యపరీక్షలు నిర్వహించారు.  
Telangana
KCR
TRS
Fever
Yasoda
Hospital

More Telugu News