mohan babu: మెగాస్టార్‌ చిరుతో ప్రభాస్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ దిగిన ఓ ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, ప్రభాస్ కలిసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఇద్దరూ కలిసి పలువురితో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.
              ఆదివారం రాత్రి జరిగిన ఈ పార్టీకి మంచు మోహ‌న్‌ బాబుతో పాటు ఆయ‌న కుమార్తె, కుమారుడు లక్ష్మి,  విష్ణు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.  కృష్ణంరాజుతో మంచు వారి కుటుంబం ఫొటోలు దిగింది. కృష్ణంరాజుకి ప్రభాస్ తో పాటు పలువురు ప్రముఖులు కేక్ తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
mohan babu
Chiranjeevi
Twitter
Prabhas

More Telugu News