ట్వింకిల్ ఖన్నాకు వెరైటీగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అక్షయ్ కుమార్
- పక్షిరాజ గెటప్ లో భార్యకు ముద్దుపెడుతున్న ఫొటో పోస్ట్
- పెళ్లి తర్వాత కొన్నిరోజులు హగ్గింగ్స్ తో ఆనందం
- మరికొన్ని రోజులు ఈ ఫొటో లాగే ఉంటాయి
దీనితో పాటు ఓ సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు. ‘పెళ్లి తర్వాత జీవితం ఎట్లా ఉంటుందో అన్న దానికి ఈ చిత్రమే సాక్ష్యం. కొన్ని రోజులు ఆలింగనాలతో హాయిగా ఉంటుంది. మరికొన్ని రోజులు ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్లుగా ఉంటుంది.. ప్రేమతో నీ పక్షిరాజ’ అని ట్వింకిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ట్వింకిల్ కూడా లవ్ ఎమోజీ పంపారు.