Chiranjeevi: చిన్నల్లుడు కల్యాణ్, కూతురు శ్రీజలతో మెగాస్టార్ సంక్రాంతి సంబరం!

  • మెగాస్టార్ ఇంట సంక్రాంతి
  • ఉత్సాహంగా పాల్గొన్న చిరంజీవి
  • వైరల్ అవుతున్న ఫోటోలు
తెలుగు ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి, తన చిన్న కుమార్తె శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్, వారి పిల్లలతో వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో శ్రీజ ఇద్దరు కుమార్తెలు, చిరంజీవి, కల్యాణ్ దేవ్ తదితరులు కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి కొర‌టాల శివ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండ‌గా, కల్యాణ్ దేవ్ 'సూప‌ర్ మ‌చ్చీ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Chiranjeevi
Kalyan Tej
Srija
Sankranti

More Telugu News