01 Tue 21:27 నేను మిస్డ్ కాల్ ఇచ్చాను.. మరి మీరు?: నారా లోకేశ్ అమరావతిని కాపాడుకుందాం త్యాగం చేసిన రైతులకు భరోసాగా నిలుద్దాం 8460708090 నంబర్ కు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి
02 Fri 13:16 విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఆర్‌సీబీ సీఈవో క్లారిటీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కోహ్లీ మరో 3-4 ఏళ్లు ఆడతాడని స్పష్టం చేసిన రాజేశ్ మీనన్ ఆర్‌సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపులని అభివర్ణించిన వైనం కోహ్లీలో సత్తా, ఫిట్‌నెస్ తగ్గలేదని.. అతని ఆకలి చావదని ప్రశంస రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఆర్‌సీబీతోనే ఉంటాడని వెల్లడి ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో జట్టుకు టైటిల్ అందించిన కోహ్లీ
03 Fri 13:08 మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటబడి ఓడిస్తాం: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసా కార్మికులను కలవకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని మండిపాటు
04 Fri 13:06 ఎరువుల ఖర్చు తగ్గించే దారి దొరికిందా?.. రైతులకు ఆశ కలిగిస్తున్న పరిశోధన నేలలో కొత్త ఫాస్ఫరస్ నిల్వల గుర్తింపు సూక్ష్మజీవుల్లో దాగి ఉన్న పోషకం డీఎన్‌ఏ-బౌండ్ ఫాస్ఫరస్‌పై అధ్యయనం కొత్త కొలత విధానం అభివృద్ధి 32 రకాల నేలలపై పరీక్షలు
05 Fri 13:02 రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు అనుమతి నీట్ రీ-టెస్ట్ రాసేందుకు 18 ఏళ్ల రేప్ నిందితుడికి తాత్కాలిక బెయిల్ ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు కీలక ఆదేశాలు బాధితురాలు అభ్యంతరం చెప్పకపోవడంతో షరతులతో కూడిన అనుమతి జూన్ 18 నుంచి 21 వరకు బెయిల్, 22న లొంగిపోవాలని ఆదేశం నిందితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్టు నిర్ణయం
06 Fri 12:54 తెలంగాణపై ఫుల్ ఫోకస్.. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్ తెలంగాణలో దూకుడు పెంచుతున్న జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికలే తొలి లక్ష్యంగా అడుగులు మణికొండలో పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్
07 Fri 12:47 ఆఫ్ఘనిస్థాన్‌తో చివరి వన్డేకు భారత జట్టులో కొత్త ముఖం జట్టులోకి యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బౌలర్ బీసీసీఐ అధికారిక ప్రకటన ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకూ ఎంపికైన హర్షిత్ ఆప్ఘన్‌తో సిరీస్ కైవసమైన నేపథ్యంలో యువకులకు అవకాశాలు
08 Fri 12:23 తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం వేట.. తాలిపేరును స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు మావోలు యత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం తాలిపేరు ప్రాజెక్టు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రత్యేక బలగాలు అడవుల్లోనే ఉండిపోయిన అగ్రనేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్
09 Fri 12:20 ట్రంప్ మాట బేఖాతరు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు వైమానిక దాడుల్లో దాదాపు 16 మంది మృతి ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ఒప్పందం ప్రకారం లెబనాన్‌పైనా సైనిక చర్యలు ఆపాలి అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన నెతన్యాహు
10 Fri 12:16 టీమిండియా కోచ్‌ను మార్చేయండి.. జట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్ భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు టీమిండియాకు కోచ్ కాదు, ధోనీ లాంటి మెంటార్ అవసరమని వ్యాఖ్య గంభీర్ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడుతున్నారని ఆరోపణ స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటములకు గంభీర్ కోచింగే కారణమని విమర్శ టీ20 ప్రపంచకప్ విజయం ఘనత గంభీర్‌ది మాత్రమే కాదని వ్యాఖ్య