Junior NTR: సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ హీరోలు

  • పండగ శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ హీరోలు  
  • మీకు, మీ కుటుంబానికి శుభాకాంక్షలు: జూ.ఎన్టీఆర్
  • ‘హ్యాపీ భోగి’ అంటూ వెంకటేశ్ ట్వీట్
టాలీవుడ్ హీరోలు తమ అభిమానులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హీరోలు వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్ లు తన అభిమానులకు భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఓ ట్వీట్ లో శుభాకాంక్షలు చెప్పారు. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు’ అని జూనియర్ ఎన్టీఆర్, ‘హ్యాపీ భోగి’ అని వెంకటేశ్ తమ ట్వీట్లలో తెలిపారు.
Junior NTR
Venkatesh
Varuntej
Kalyanram
Sankranthi
Festival
Director
Anil Ravipudi

More Telugu News