Hyderabad: వెబ్‌సైట్ ద్వారా వ్యభిచారం.. యువతీయువకుల అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం చేస్తున్న ముఠాను  పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్, ఎస్సార్‌ నగర్‌కు చెందిన చిట్టి, చరణ్‌లు 'లోకంటో' వెబ్‌సైట్ ద్వారా విటులను ఆకర్షించి బీకేగూడలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు. ప్రధాన నిందితుడు చరణ్ తప్పించుకోగా మరో నిర్వాహకుడు చిట్టి, విటులు ఎస్.సాయికుమార్, జె.కార్తీక్, ఎం.విఘ్నేష్‌లతోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
S*x racket
SR Nagar

More Telugu News