ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉసూరుమనిపించిన దీపిక పదుకునే సినిమా కలెక్షన్లు
    Sat 14:20

    ఉసూరుమనిపించిన దీపిక పదుకునే సినిమా కలెక్షన్లు

    • ఎన్నో అంచనాలతో విడుదలైన 'ఛపాక్'
    • తొలిరోజు కేవలం రూ. 4.77 కోట్ల వసూళ్లు
    • ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించిన దీపిక
    Read full story
  • అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన భారత వాయుసేన చీఫ్
    Sat 18:03

    అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన భారత వాయుసేన చీఫ్

    • అమెరికా పర్యటనలో భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్
    • నెవాడాలో ఎఫ్15ఈఎక్స్ ఈగల్-II యుద్ధ విమానాన్ని నడిపిన వాయుసేనాని
    • ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
    • ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఆధునికీకరణపై అధికారులతో చర్చలు
    • ఇండో-పసిఫిక్ భద్రతపై దృష్టి సారించిన ఇరు దేశాల అధికారులు
    Read full story
  • తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత
    Sat 17:47

    తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత

    • ఉదయం నుంచే బయటకు రాలేని పరిస్థితులు
    • నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచన
    Read full story
  • సాల్ట్ మరోసారి దూకుడుగా ఆడినా... భారీ స్కోరు సాధించలేకపోయిన ఆర్సీబీ
    Sat 17:32

    సాల్ట్ మరోసారి దూకుడుగా ఆడినా... భారీ స్కోరు సాధించలేకపోయిన ఆర్సీబీ

    • దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన ఫిలిప్ సాల్ట్
    • ఆర్సీబీ స్కోరు 175/8
    • కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
    • మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయి తడబడిన బెంగళూరు
    • విఫలమైన ఆర్సీబీ మిడిల్ ఆర్డర్
    Read full story
  • రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట
    Sat 17:31

    రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట

    • రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల సడలింపు
    • మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తింపు
    • సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలుకు అనుమతి
    Read full story
  • ఏపీ, తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ స్కాం గుట్టురట్టు చేసిన సీబీఐ
    Sat 17:18

    ఏపీ, తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ స్కాం గుట్టురట్టు చేసిన సీబీఐ

    • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ.1.6 కోట్ల భారీ మోసం
    • ఏపీ, తెలంగాణలో ఐదు చోట్ల సీబీఐ విస్తృత సోదాలు
    • ఇండస్‌ఇండ్ బ్యాంకు అధికారితో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
    • ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీబీఐ
    • చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనే నిబంధన లేదని స్పష్టీకరణ
    Read full story
  • రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం
    Sat 17:04

    రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం

    • ఏపీలో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    • రూ.9,889 కోట్లతో రాజమండ్రి-దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ
    • తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ప్రయోజనం
    • ఏపీ, యూపీలలో మొత్తం రూ.24,815 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర
    • అన్నవరం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
    Read full story
  • 'మైసా' కోసం రష్మిక కఠోర శ్రమ.. బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్!
    Sat 16:47

    'మైసా' కోసం రష్మిక కఠోర శ్రమ.. బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్!

    • మైసా' సినిమా కోసం బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న రష్మిక
    • రోజుకు 8 గంటలకు పైగా స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్స్‌లో ట్రైనింగ్
    • ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో కనిపించనున్న నటి
    • త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్
    • అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో స్టంట్స్
    Read full story
  • ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్
    Sat 16:39

    ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్

    • తేజస్వీ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని విమర్శ
    • తేజస్వీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
    • మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని వ్యాఖ్య
    Read full story
  • శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sat 16:37

    శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు
    • ఫీల్డింగ్‌కు తండ్రిని కాదు, ముసలి తాతను అయ్యానని రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్య
    • ఆధునిక ఫీల్డింగ్ ప్రమాణాలు అద్భుతమని దక్షిణాఫ్రికా దిగ్గజం కితాబు
    • హార్దిక్ పాండ్యా ఔట్‌కు కారణమైన అయ్యర్ బౌండరీ క్యాచ్‌పై స్పందన
    • కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV