Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు 13 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు: ఇంటర్ బోర్డు

  • 16న కాలేజీలు పున: ప్రారంభం
  • సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు
  • అన్ని జూనియర్ కాలేజీలకు ఆదేశాలు వర్తింపు
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15వ తేదీవరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది.16వ తేదీన తిరిగి కాలేజీలు తెరవాలని బోర్డు ఆదేశించింది. సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహించకూడదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తే సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు. అన్ని జూనియర్ కాలేజీలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని వారు తెలిపారు.
Telangana
Sankranthi holidays
Inter board
Junion colleges
Inter students

More Telugu News