సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: నిర్భయ దోషుల తరపు న్యాయవాది
- విచారణ నిష్పక్షపాతంతో జరగలేదు
- ఈ దేశంలో ఉరిశిక్ష పేదలకే పడుతోంది
- ధనవంతులకు ఉరిశిక్ష వేయరు
ఈ నేపథ్యంలో.. దోషుల తరపు న్యాయవాది శిక్షపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మీడియాతో అన్నారు. విచారణ నిష్పక్షపాతంతో జరగలేదని ఆయన ఆరోపించారు. 'ఈ దేశంలో ఉరి తాడు పేదవారికోసమే తయారు చేస్తున్నారు. వారికే ఉరిశిక్ష పడుతోంది. సంపన్నులకు ఉరిశిక్ష వేయరని' సింగ్ వ్యాఖ్యానించారు. ఈ మాటను తానొక్కడే అనటం లేదని.. గతంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన కూడా అన్నారని తెలిపారు.