01 Tue 12:38 జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తప్పించాలంటూ విశ్రాంత అధికారి రాజగోపాల్ పిటిషన్.. సుప్రీంకోర్టులో విచారణ ఓబులాపురం మైనింగ్ కేసుల నుంచి కూడా తప్పించాలని వినతి కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు కోరిన సీబీఐ గతంలో ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన రాజగోపాల్
02 Sat 16:38 మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది? మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
03 Sat 16:35 8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ వినతుల స్వీకరణ పూర్తి చేసిన 8వ వేతన సంఘం అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఉద్యోగ సంఘాల డిమాండ్ 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరే అవకాశం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో కమిషన్ సంప్రదింపులు జీతాల పెంపులో కీలకం కానున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
04 Sat 16:29 కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
05 Sat 16:24 ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘటన.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
06 Sat 16:21 566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్
07 Sat 16:17 ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా! కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చామన్న కుటుంబ సభ్యులు
08 Sat 16:13 బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం! ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ ఇటీవలే నిరంజన్ ను కలిసి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ నారా భువనేశ్వరి పుట్టినరోజున సాయం చేయడం సంతోషంగా ఉందన్న బండ్ల
09 Sat 16:10 గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అమెరికా నుంచి భారీగా ఎల్‌పీజీ దిగుమతులు అధిక ధరలతో దేశీయంగా భారీగా తగ్గిన ఎల్‌పీజీ వాడకం గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట వాణిజ్య సిలిండర్లపై పెరిగిన భారం ప్రభుత్వ చమురు సంస్థలకు మూడు నెలల్లో రూ. 22,000 కోట్ల నష్టాలు
10 Sat 16:05 స్కూల్‌లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు! హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎల్లయ్య చిట్టీలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేసిన వైనం ఎల్లయ్యను సస్పెండ్ చేసిన డీఈఓ