మరుసటి రోజు షూటింగ్ అనగా 'షావుకారు' జానకిని తప్పించారట
- పార్వతి పాత్ర కోసం భానుమతిని అనుకున్నారు
- సున్నితంగా తిరస్కరించిన భానుమతి
- 'షావుకారు' జానకి ప్లేస్ లోకి సావిత్రి వచ్చారన్న ఈశ్వర్
ఆ తరువాత పార్వతి పాత్రకి 'షావుకారు' జానకిని అనుకున్నారు. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే మరుసటి రోజు షూటింగ్ అనగా, 'షావుకారు'జానకి ప్లేస్ లోకి సావిత్రిగారు వచ్చారు. ఏం జరిగిందో తెలియక అంతా ఆశ్చర్యపోయారు. జరిగినదేదైనా అది సావిత్రిగారిని అగ్రస్థాయి కథానాయికగా నిలబెట్టేసింది" అని చెప్పుకొచ్చారు.