Double decker auto: మార్కెట్లోకి డబుల్ డెక్కర్ ఆటో ?

  • త్వరలో రంగప్రవేశం చేసే అవకాశం
  • ఇప్పటికే ఫోటో, వీడియో టిక్ టాక్ లో వైరల్
  • ఎక్కడ తయారు చేసిందీ తెలియదు

డబుల్ డెక్కర్ బస్సులు దశాబ్దాల క్రితమే రోడ్డెక్కాయి. కొన్నేళ్ల క్రితం డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చాయి. తాజాగా డబుల్ డెక్కర్ ఆటోలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదెక్కడండి బాబూ? అనుకుంటున్నారా. ఎక్కడో తెలియదు కాని భారతీయ రోడ్డుపై తిరుగుతున్న ఈ డబుల్ డెక్కర్ ఆటో ఫొటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. ఇది ఏదైనా కంపెనీ ప్రయోగమా? లేక ఎవరైనా ఔత్సాహికుడు దీన్ని తయారు చేశాడా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలేమో.

Double decker auto
tik talk

More Telugu News