ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ!
    01 Tue 14:53

    తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ!

    • వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానం అమలుకు యోచన
    • నెలకు 24 లక్షల లడ్డూల ఉచిత పంపిణీ 
    • అదనంగా లడ్డూల కొనుగోలుకు అవకాశం
  • మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
    02 Fri 17:00

    మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

    • రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి
    • 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం
    • వేగవంతం కానున్న మూసీ ఫేజ్-1 పనులు
  • వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక
    03 Fri 16:44

    వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక

    • వేల్స్ తీరానికి వందలాదిగా కొట్టుకొచ్చిన నీలిరంగు సముద్ర జీవులు
    • వీటిని 'బై-ది-విండ్ సెయిలర్స్' అని పిలుస్తారని వెల్లడి
    • పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వీటి అందం
    • అందంగా ఉన్నా ముట్టుకోవద్దని నిపుణుల హెచ్చరిక
  • కరోనా కుట్రదారు ఫౌచీనే.. వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చింది ఆయనేనంటూ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు!
    04 Fri 16:37

    కరోనా కుట్రదారు ఫౌచీనే.. వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చింది ఆయనేనంటూ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు!

    • అమెరికా మాజీ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన పత్రాలు విడుదల
    • కరోనా మూలాల గురించి ఫౌచీ నిఘా సంస్థలను తప్పుదోవ పట్టించారని వెల్లడి
    • కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని తులసి ఆరోపణ
    • ఫౌచీ వాదనలను వ్యతిరేకించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని ప్రకటన
  • 'యార్సగూంబా'... నేపాలీలను వెర్రెత్తిస్తున్న 'హిమాలయ బంగారం'!
    05 Fri 16:30

    'యార్సగూంబా'... నేపాలీలను వెర్రెత్తిస్తున్న 'హిమాలయ బంగారం'!

    • హిమాలయన్ గోల్డ్ కోసం నేపాల్‌ పర్వతాల్లో మొదలైన వేట
    • కిలోకు రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్న యార్సగూంబా ఫంగస్
    • ప్రాణాలకు తెగించి సేకరిస్తున్న వేలాది మంది గ్రామస్థులు
    • అధిక సేకరణ, వాతావరణ మార్పులతో తగ్గుతున్న దిగుబడి
  • రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా నవ భారత నిర్మాణం జరగాల్సి ఉంది: మహేశ్ గౌడ్
    06 Fri 16:26

    రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా నవ భారత నిర్మాణం జరగాల్సి ఉంది: మహేశ్ గౌడ్

    • రాహుల్ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్ లో కేక్ కట్ చేసిన మహేశ్ గౌడ్
    • నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాహుల్ లక్ష్యమని వెల్లడి
    • కార్పొరేట్ పెత్తందారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శ
  • మీ బాస్ నిజంగా మంచివాడేనా?.. ఈ 5 లక్షణాలు ఉంటే మీరు లక్కీ!
    07 Fri 16:21

    మీ బాస్ నిజంగా మంచివాడేనా?.. ఈ 5 లక్షణాలు ఉంటే మీరు లక్కీ!

    • మంచి బాస్ ఉద్యోగుల మాట వింటాడు
    • పనిలో స్వేచ్ఛ ఇస్తాడు
    • వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను గౌరవిస్తాడు
    • పక్షపాతం చూపించడు
    • తప్పులను నేర్చుకునే అవకాశంగా చూస్తాడు
  • డేటింగ్ యాప్‌లో కాంచీపురం టాప్... రహస్య సంబంధాల కోసం ఆసక్తి!
    08 Fri 16:18

    డేటింగ్ యాప్‌లో కాంచీపురం టాప్... రహస్య సంబంధాల కోసం ఆసక్తి!

    • రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన ఆలయ నగరం
    • గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 8 నుంచి 3వ స్థానానికి ఎగబాకిన భారత్
    • భారత్‌లో మారుతున్న వివాహ బంధాల స్వరూపంపై సర్వే
    • 60% మంది సంప్రదాయేతర సంబంధాలకు సిద్ధమన్న నివేదిక
  • నూడుల్స్ తో జపాన్ శాస్త్రవేత్తల వినూత్న సృష్టి!
    09 Fri 16:06

    నూడుల్స్ తో జపాన్ శాస్త్రవేత్తల వినూత్న సృష్టి!

    • పారేసే ఉడన్ నూడుల్స్‌తో కాగితం తయారు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు
    • కాగవా ప్రిఫెక్చర్‌లో ఆహార వ్యర్థాల తగ్గింపునకు వినూత్న ప్రయోగం
    • ఈ కాగితం దృఢంగా ఉండటంతో పాటు పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది
    • ఒక సర్వింగ్ నూడుల్స్‌తో 5 నుంచి 10 ఏ4 సైజు షీట్ల తయారీ
    • స్థానిక సంస్థ భాగస్వామ్యంతో వికలాంగులకు ఉపాధి కల్పన
  • ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్
    10 Fri 15:58

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్

    • తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ప్రవీణ్
    • ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణ
    • 2 వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ప్రవీణ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV