ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ కు పరిహారం: కేరళ సర్కార్ ఆమోదం
    Fri 11:27

    ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ కు పరిహారం: కేరళ సర్కార్ ఆమోదం

    • కోర్టు తీర్పు మేరకు రూ.1.3 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
    • గూఢచర్యం కేసులో అరెస్టయిన నంబి 
    • కోర్టు నిర్దోషి అని తేల్చడంతో పరిహారం కోసం డిమాండ్
    Read full story
  • సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ
    Sun 09:08

    సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ

    • త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం
    • పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం
    • నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం
    • ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే!
    Sun 08:56

    వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే!

    • వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు
    • నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్
    • అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు
    • సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్
    Read full story
  • ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్!
    Sun 08:37

    ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్!

    • ప్రారంభమైన రష్మిక 'మైసా' యాక్షన్ షెడ్యూల్
    • 15 రోజుల పాటు కొనసాగనున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
    • ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రష్మిక
    • గోండు తెగకు చెందిన యువతి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్
    • అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో భారీ స్టంట్స్
    Read full story
  • 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 08:30

    'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

    • మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్
    • బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి
    • వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ
    • 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
    Read full story
  • బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం
    Sun 08:26

    బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం

    • యుద్ధం తర్వాత ఇరాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం
    • 112 శాతానికి పైగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. ఆకాశంలో ధరలు
    • పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ.. కోట్లలో నిరుద్యోగులు
    • చరిత్రలో తొలిసారిగా 8 వారాలుగా మూతపడిన టెహ్రాన్ స్టాక్ మార్కెట్
    Read full story
  • పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు
    Sun 08:01

    పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు

    • పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ
    • నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు
    • హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
    Read full story
  • స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు
    Sun 07:50

    స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు

    • ఏపీలో స్పేస్ సిటీ ఏర్పాటు కల సాకారం అవుతోందన్న మంత్రి నారా లోకేశ్
    • తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
    • దేశంలోనే తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రోబేస్ కంపెనీ
    • శ్రీహరికోట, తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం
    Read full story
  • ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో!
    Sun 07:40

    ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో!

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం
    • ట్రంప్, మెలనియాను సురక్షిత ప్రాంతానికి తరలించిన సీక్రెట్ సర్వీస్
    • ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
    • కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించానన్న డొనాల్డ్ ట్రంప్
    • భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ట్రంప్
    Read full story
  • క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్
    Sun 07:19

    క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్

    • అభిషేక్ వర్మకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్నామన్న రియాన్ పరాగ్
    • బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశామన్న కెప్టెన్
    • ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయిన రాజస్థాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV